బిగ్ అలర్ట్: మీ వాట్సాప్ మెసేజ్‌లు ఇంకెవరో చూస్తున్నారని భయంగా ఉందా?

by Sujitha Rachapalli |   ( Updated:2024-09-10 10:56:15.0  )
బిగ్ అలర్ట్: మీ వాట్సాప్ మెసేజ్‌లు ఇంకెవరో చూస్తున్నారని భయంగా ఉందా?
X

దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి మన వాట్సాప్ మెసేజ్ లు మనకన్నా ముందే ఎవరో చదివేస్తున్నారన్న సందేహం కలుగుతుంది. మనకు వచ్చే సమాచారాన్ని, సందేశాలను డిలీట్ చేస్తున్నారనే అనుమానం వస్తుంది. అ లాంటప్పుడు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్న నిపుణులు.. ఈ ఓవర్ లుకింగ్ షాడోకు ఇలా చెక్ పెట్టాలని సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన టిప్స్ అందిస్తున్నారు.

  • ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • పైన రైట్ హాండ్ సైడ్ లో త్రీ డాట్స్ పై క్లిక్ చేయండి.
  • అందులో వచ్చే ఆప్షన్స్ లో Linked Device పై ప్రెస్ చేయండి.
  • ఇపుడు మీ వాట్సాప్ కు లింక్ ఉన్న డివైజ్ లిస్ట్ కనిపిస్తుంది.
  • అది మీకు సంబందించినది కాకపోతే.. లాగ్ అవుట్ చేయండి.
  • అంతే మీ మెసేజ్ లు చూస్తున్న డివైజ్ కు ఇకపై యాక్సెస్ లేనట్లే.
Advertisement

Next Story